కేంద్ర బడ్జెట్ లో వివక్షపై వెల్లువెత్తిన నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆందోళనలు బీజేపీ ఎంపీలు, మంత్రుల రాజీనామాకు డిమాండ్ తెలంగాణ కేంద్ర మంత్రులు చవటలు.. దద్దమ్మలని వ్యాఖ్య జనగామలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపట్టారు. ఏఐసిసి, టిపీసిసి…