పథకాల అమలులో ముందుండాలి..!
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రినిధులు,అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష దళిత బంధు పథకం ఒక సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం సమాజంలో లేదని అది చూసే వారి ఆలోచనలో ఉందని మంత్రి అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీవోలతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం…