గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ
త్వరలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో స్పెషల్ లంచ్ మీటింగ్ అదే వేదిక ద్వారా పోటీపై క్లారిటీ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టనున్న గులాబీ దళపతి ఎ.సత్యనారాయణరెడ్డి, ప్రజాతంత్ర ప్రతినిధి మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రేస్ గుర్రాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల…
