అరికెపూడిని ఎలా నియమిస్తారు..
పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని…