చార్మినార్ గుల్జార్ హౌజ్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం

హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ముగ్గురు సజీవ సమాధి కాగా ..ఐదుగురు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు . మరణించిన వారిలో అభిషేక్ మోదీ,రాజేంద్రకుమార్,మున్నీ బాయి,సుమిత్ర,ఆరుషి జైన్, శీతల్ జైన్,ఇరాజ్…
