పెట్టుబడులకు కేరాఫ్‌గా తెలంగాణ

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం హైదరరాబాద్‌లో సానుకూలతలను వివరించాలి. మన పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు…