కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వొచ్చింది

దీనిని ఎవరూ కాదనలేని సత్యం కాంగ్రెస్‌లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ అంగీకరించిన కడియం, కావ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి29: కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్…