4న తెలంగాణ కేబినేట్ భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు ఎందుకు పరేషాన్…రేపు సంబురాలు చేసుకుందాం : నేతలకు సిఎం కెపిఆర్ ధైర్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం…
