27 అర్బన్ లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం

– ఇందుకోసం చట్టంలో అవసరమైన సవరణలు – పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు చర్యలు – జూబ్లీ హిల్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ – మంత్రివర్గ కీలక నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంగళవారం…
