కేబినేట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం
వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం త్వరగా నిర్మించేందుకు కమిషన్ ఏర్పాటు వ్యాప్కోస్ సూచన మేరకు స్థల మార్పు ప్రాజెక్టుపై అన్ని అంశాలతో కూడిన బుక్ అందచేత 50 నిముషాల పాటు కెసిఆర్‌ను విచారించిన కమిషన్ ఓపెన్ కోర్టు కాకుండా ఇండోర్‌లో విచారణ కమిషన్ ముందు సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన మాజీ సీఎం కెసిఆర్ క్యాబినెట్, ప్రభుత్వ…

