దేశ భవిష్యత్ కోసం మరోసారి మోదీని గెలిపించుకోవాలి..

హైదరాబాద్‌లో ఒక ఎంపీ సీటు అవసరముంది.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశ భవిష్యత్ కోసం మరోసారి నరేంద్రమోదీని గెలిపించుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గోషామహల్ జుమ్మెరాత్ బజార్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన…
