ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

– సోనియాగాంధీ ఆకాంక్ష – గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై హర్షం – మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్న రాష్ట్రం – రేవంత్‌ను అభినందించిన కాంగ్రెస్ అధినేత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్…
