Tag Telangana Aviation

విమానాశ్రయానికి బాపూజీ పేరు

“వరంగల్–మామునూరు విమానాశ్రయానికి “కొండా లక్ష్మణ్ బాపూజీ అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి. పదవి కోసం తెలంగాణను వదలకుండా, తెలంగాణ కోసం పదవినే వదిలిన మహోన్నత నాయకుడికి అంతకంటే సముచితమైన గౌరవం ఏముంటుంది?” మంత్రి పదవి చేతిలో ఉండగానే తెలంగాణ కోసం ఆ పదవినే త్యజించిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం…

ఆకాశమంత ఆకాంక్ష: ‘తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ ఎందుకు అనివార్యం?

“రాజులు పోయారు, రాజ్యాలు కనుమరుగయ్యాయి, రాచరికపు నీడలు తొలిగిపోయాయి. నేడు మిగిలింది, ఏలుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజలే ఇక్కడ ప్రభువులు. ప్రజా ధనంతో, ప్రజా భూముల్లో, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టుకు మళ్లీ భూస్వామ్య లేదా రాచరిక చిహ్నాల పేర్లు ఎందుకు?” తెలంగాణ నేలపై మరో చారిత్రక ఘట్టం సాకారమవబోతోంది. ఉత్తర తెలంగాణ…