వాకర్స్ ను ఇబ్బందికి గురి చేసిన అసెంబ్లీ సమావేశాలు…
“అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి సమాచారం లేకుండా పబ్లిక్ గార్డెన్ పార్క్ గేట్లను మూసివేశారు. బాధ్యతారహిత ప్రవర్తన… ..చాలా మంది సీనియర్ సిటిజన్లు, మహిళలు మరియు వాకర్స్ తిరిగి వెళ్ళి పోయారు. ప్రజా సంబంధిత సేవలు లేదా సమాచారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేదా సంబంధిత కేర్ టేకర్ విభాగాలు మరింత బాధ్యత వహించాలని కోరుతున్నామని పర్యావరణ…