ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు నం.1

రాష్ట్ర ఎమ్మెల్యేల పనితీరుపై… పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సర్వే తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు…
