తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు
రాష్ట్ర ప్రభుత్వంపై టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : ప్రత్యేక రాష్ట్రం అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశించామని…అయితే కలలు మాత్రం నెరవేరడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ సాకారం…