‘డిజిటల్ సేఫ్టీ’లో రోల్ మోడల్ గా రాష్ట్రం

– విజన్ 2047 డాక్యుమెంట్షలో సమగ్ర రోడ్ మ్యాప్ – సైబర్ మోసాలు అరికట్టాలంటే పౌరుల సహకారం అవసరం ‘ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025’ లో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ,…
