యువకుల బలిదానాలతోనే తెలంగాణ సాకారం

-పదేళ్లుగా గ్రూప్-1 నియామకాలు లేవు – సమస్యలు ఎదుర్కొని నియామక ప్రతాలు అందించాం – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా…
