పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
భూపాలపల్లిలో 102 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు జిల్లా దవాఖానలో 650 పడకలు ప్రభుత్వ దవాఖానాల్లో నార్మల్ డెలివరీల శాతాన్ని పెంచాలి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చిట్యాల (భూపాలపల్లి),ప్రజాతంత్ర, మే 09 : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే…