జల దిగ్బంధంలో వరంగల్ నగరం….
వరంగల్ నగరం గతంలో లేనంత జలదిగ్భందానికి గురైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని దాదాపు 30 కాలనీలకు పైగా నీ• మునిగాయి.. పలు కాలనీల్లోని ప్రజలు కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పలు ఇండ్లలో నీరు చేరుకోవడంతో వాటిని కాజీపేట రైల్ స్టేషన్ నీటిలో తేలాడటం ఈసారి వింత్లైన విషయం. రైలు పట్టాలనుండి ప్లాట్ ఫాం…
