సంక్రాంతివేళ దొంగల హల్‌చల్

– చెంగిచెర్లలో పలు ఇళ్లల్లో భారీ చోరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్‌చల్ చేసింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగల ముఠా కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని కారులో వచ్చిన ఈ ముఠా…
