బిఆర్‌ఎస్ హయాంలో వేల ఫోన్ల ట్యాపింగ్

సిట్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాంగ్మూలం హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేసిండని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా తీన్మార్ మల్లన్న స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. విచారణ…
