కామంతో యువతిపై టీనేజర్ దాడి

– తిరస్కరించడంతో చంపేసి ఇంటికి నిప్పు – బెంగళూరులో దారుణ ఘటన బెంగళూరు, జనవరి 13: బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డ ఇంటర్ విద్యార్థి.. ఆమె తిరస్కరించడంతో కత్తితో పొడిచి చంపాడు. అంతేగాక ఇంటిని తగులబెట్టాడు. అంతా అగ్నిప్రమాదమని భావించినా పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. చిరుప్రాయంలోనే…
