Tag Technology for Society

స్టార్టప్ ఆవిష్కరణలు సామాన్యులను చేరాలి!

“సమస్యల గుర్తింపు అత్యంత హర్షణీయమైనప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇన్నోవేషన్ల ప్రయాణం ప్రదర్శనశాల దాటి ప్రజా క్షేత్రానికి చేరడంలో పెద్ద అగాధమే కనిపిస్తుంది . సాధారణంగా ఇటువంటి స్టార్టప్ ఆవిష్కరణలు సాంకేతికంగా బాగున్నప్పటికీ, గ్రామీణ రైతులకో, సామాన్య అంగన్‌వాడీ కార్యకర్తకో చేరేసరికి సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒక కొత్త సాంకేతికత విజయం సాధించాలంటే అది కేవలం…