Tag #technology driven policing #to curb cyber crimes #DGP

సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డికి సాంకేతిక‌త ఆధారిత పోలీసింగ్‌

– సైబర్ భద్రతా ప్రమాణాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి – సైబ‌ర్ సెక్యూరిటీపై వీడియో కాన్ఫ‌రెన్స్ లో డీజీపీ ఆనంద్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని డీజీపీ సి.వి. ఆనంద్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత…