పోలీసు సేవల్లో సాంకేతిక విప్లవం

– సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభించిన డీజీపీ ఆనంద్ – పౌరుల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక కేంద్రం – నేర పరిశోధనలో ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ యాప్‌లు – భరోసా కేంద్రాల సేవలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ – జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా వ్యవస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 28 : పోలీసు…
