ఖనిజాన్వేషణలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర
జియోసైన్సెస్ లో ఉజ్వల భవిష్యత్తుకు భారత్ బాటలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర , జూన్ 9: ఖనిజాన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బండ్లగూడ-నాగోల్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్…
