టీచర్ హైకూ సమయాలు-చిత్తలూరి

బలపం పట్టిన్రోజు తెలియలేదు చాక్ పీస్ పట్టేదాకా ఎదుగుతానని * నా ఐదు వేళ్లను లోపలికి పంపించే నా ఆరో వేలు సుద్దముక్క * మాసార్లు తన్నామని చెపితే ఇంకా తన్నమనెటోళ్లు మా అమ్మా నాన్నలు * తెలుగులో తప్పుల్రాస్తే బూతులని తిట్టేది మా టీచర్ * గుణితమొచ్చేది కాని గణితమసలొచ్చేదికాదు నాకు * మా…
