ఉపాధ్యాయుల బాధ్యత గొప్పది..!

మాజీ రాష్ట్రపతి’భారతరత్న’డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సి ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా…