శ్రమకు గుర్తింపు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

– విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది టీచర్లే – డ్రాపవుట్‌లను నివారించాలి – ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కారం నిరంతర శ్రమ అంకిత భావానికి త్యాగనిరాతికి దక్కిన గుర్తింపు మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం అబిడ్స్ లోని…
