టీచర్ ట్రైనింగ్ సెంటర్లను బలోపేతం చేయాలి

– ప్రభుత్వానికి డీటీఎఫ్ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్చగల సమర్థులైన టీచర్లను తయారు చేసే డైట్ వంటి సంస్థలు నేడు తీవ్రమైన అధ్యాపక కొరత, మౌలిక సదుపాయాల లేమితో చతికిలపడుతున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది.…
