Tag teacher services!

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…