మంథనిలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి

– ‘టీచ్ ఫర్ ఛేంజ్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులు ప్రారంభం – ఐటి, పరిశ్రమలు, శాసనససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని ఐటీి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్…
