సింగరేణికి కేసీఆర్ ఎంతో చేశారు

టీబీజీకేఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ అనుంబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) నాయకులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్…
