సీఎంను కలిసిన ‘టాటా లాక్‌హీడ్’ ఎండీ టిమ్

– తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(టీఎల్‌ఎంఏఎల్) ఎండీ టిమ్ రైఫిల్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో సీ-130 జే సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏర్పాటు చేయనున్నది.…
