ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక పొలిటికల్ గేమ్.. బిఆర్‌ఎస్‌కు ఒక టాస్క్
తెలంగాణ అభివృద్దికి మరింత కృషి… ఉన్నత శిఖరాలకు చేరుస్తాం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చాం… టిక్కెట్లు రాని వారికి మరిన్ని అవకాశాలు శుభముహూర్తంలో అభ్యర్థుల జాబితా ప్రకటించామని సిఎం కెసిఆర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేరుస్తామని…