లింగ సమానత్వం కోసం పాటుపడుతున్న ‘టాస్’

– ‘ఇక చాలు’ నినాదంతో ముందడుగు – లింగ వివక్షపై పోరాడుతున్న బాలికా సంఘాలు – సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు – బాలికల హక్కుల కోసం పని చేస్తా: వెన్నెల గద్దర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: బాలికలు ఇళ్ళల్లో, సమాజంలో,పాఠశాలలో తాము ఎదుర్కునే వివక్షత అనుభవాలను పంచుకునేందుకు, కుటుంబ సభ్యుల ఉపాధ్యాయుల…
