వంటనూనెల దిగుమతులపై సుంకం తగ్గింపు
2024 మార్చి 31 వరకు పన్నుల మినహాయింపు కేందప్రభుత్వం నిర్ణయంతో తగ్గనున్న నూనెల ధరలు న్యూ దిల్లీ, మే 25 : సన్ ప్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సన్ ప్లవర్,…