ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం
మరో 13 దవాఖానాలకు ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు నిర్మల్ ఏరియా హాస్పిటల్‌కు ‘‘లక్ష్య’’ గుర్తింపు స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం గణనీయంగా పెరిగిన నాణ్యతా ప్రమాణాలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో…