Tag #Target of #$3 Trillion #by 2047 #Minister Sridharbabu

2047 ‌నాటికల్లా 3 ట్రిలియన్‌ ‌డాలర్ల లక్ష్యం

– అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం – మండలిలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికల్లా 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు.…