తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబులతో పేల్చేశారు

– అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: హుజూరాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ …
