Tag tank bund

గంగమ్మ ఒడికి గణపయ్య

శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర అన్ని దారులూ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకే భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి ‌హైదరాబాద్‌ ‌నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని…

నేడు వినాయక నిమజ్జనం

భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిమజ్జనాలు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గణేష్‌ ఉత్సవ సమితి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంతో పాటు తెలంగానలోని పలు జిల్లాల్లో గణేష్‌ ‌నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ ‌నగరంలో శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను…