గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో మార్పు

– స్పెషల్ అవార్డ్స్ విభాగం జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జ్యూరీ కమిటీలో కీలకమైన మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా…
