ప్రజలకు మనస్పూర్తిగా… అంకిత భావంతో వైద్యసేవలు అందించాలి: తమిళిసై సౌందరరాజన్
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి భువనగిరి, మార్చి 12(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) : వైద్య వృత్తిలో మనస్పూర్తిగా సంతోషంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యార్థినీ, విద్యార్థులకు సూచించారు. శనివారం నాడు బీబీనగర్ ఆలిండియా మెడికల్ సైన్స్ కళాశాలలో 2021-22 వైద్య విద్యార్థుల బ్యాచ్ వైట్ కోట్ వేడుకకు…
