జాతీయ క్రీడల్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ

– విజేతలను అభినందించిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: జమ్మూ కాశ్మీర్ వేదికగా ఇటీవల ముగిసిన 2వ ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ (2025-2026) క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసుల కీర్తిని చాటారు. పతకాలతో తిరిగి వచ్చిన క్రీడాకారులను డీజీపీ బి. శివధర్…
