గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

– డీజీపీ ఆనంద్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాష్ట్రంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. శనివారం రాత్రి గోవులతో వెళ్తున్న లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని,…
