టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి

– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపార అవకాశాలు – తైవాన్ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
