ఏసీబీకి చిక్కిన తహసిల్ ఉద్యోగులు

– లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17: మరో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్ కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం తల్లాడ…
