రాష్ట్ర విద్యా విధానంలో టి-సాట్‌ను భాగస్వామ్యం చేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు టి సాట్ సిఇవో వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి1: ప్రభుత్వం చేపట్టబోయే ’నూతన విద్యా విధానం’ లో టి-సాట్ నెట్‌వర్క్ ను భాగస్వామిని చేసే విధంగా చూడాలని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కోరారు. మంత్రి శ్రీధర్ బాబును…
