స్టార్టప్ కేంద్రంగా టీ-హబ్‌ను కొనసాగించాలి

– అద్దె భవనాల్లోని కార్యాలయాలను మార్చడంపై సీఎం స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు…
